Baahubali 2 story Why kattappa killed Bahubali
బాహుబలి 2 కధ ఇదే
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు విషయఓ0 గూరి0చి తెలిసిపోయింది.
బాహుబలి 2 చిత్రం మొత్తంమీద
కట్టప్ప వంశం మాహిష్మతి రాజ్యానికి కట్టు బానిస, ఆ రాజ్యంలో ఎవరు రాజుగా ఉండి ఆదేశించిన ప్రాణాలు తీయడానికైనా ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుకాడరు. అంటే అధికారంలో వున్నా రాజు మాటే శాశనంగ పాటి స్తాడు కట్టప్ప
బాహుబలి మొదటి భాగంలో యుద్దమ్ లో జయించి రాజుగా అధికారకంగా నియమిస్తున్నట్లు శివగామి నిర్ణయించడం తెలిసిందే ఐతే దేవసేన ప్రేమ కొరకు రాజ్యాన్ని కాదని జీవితాన్ని ఆనందగా గడపటానికి దూరంగా వెళ్ళిపోతాడు అక్కడ సంతోషంగా ఉంటాడు ఐతే బాహుబలి రాజ్యాధికారాన్ని వదిలి వెళ్లడం వలన భల్లాల దేవ అనుకున్నట్లుగా రాజ్యం అతని చేతిలోకి వస్తుంది భల్లాల దేవ ను రాజుగా ప్రకటిస్తారు
ఇదే అదనుగా బాహుబలి లేని సమయంలో పగతో రగిలిపోతున్న కాలకేయుని తమ్ముడు తిరిగి మల్లి మాహిష్మతి రాజ్యం మీద తన సైన్యంతో యుద్ధం చేస్తాడు
అప్పుడు భల్లాలదేవ, కట్టప్ప వంటి యోధులు ఎన్నోరకాలుగా కాలకేయుని సైన్యాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తావుంటారు
కానీ కాలకేయుని చాతుర్యం ముందు వీరి ఆటలు సాగలేక పోవడం వలన వారిని ఆపలేక పోతారు
ఇదంతా చూస్తున్న శివగామి దేవి చాల బాధపడుతూ ఏమిచేయాలో కాలకేయ సైన్యాన్ని ఎలా నిలువరించాలో తెలియక నిస్సహాయ స్థితిలో తప్పనిసరి పరిస్థితుల్లో వెంటనే బాహుబలికి మాహిష్మతి రాజ్యంపై కాలకేయులు ఆక్రమణ గురించి వివరిస్తూ తాత ముత్తాతల నుండి ఎన్నో ఏళ్లుగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న రాజ్యాన్ని శత్రువుల వశం కాకుండా కాపాడాలని అర్థిస్తూ బాహుబలికి వర్ధమానం పంపుతుంది
తన తల్లి రాజ్యాన్ని తల్లికంటే ఎక్కువగా చూసుకున్న బాహుబలి శివగామి వివరించిన దీన పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతాడు
ఇదంతా చదివిన తరువాత బాహుబలి రక్తం ఒక్కసారిగా మరిగిపోతుంది భార్య నిండు చూలాలని కూడా చూడకుండా వెంటనే
యుద్ధ సంగ్రామానికి చేరుకొని శత్రువులను చీల్చి చెండాడుతు శత్రువుల రక్తంతో మాహిష్మతి మట్టిని మల్లి పునీతం చేస్తాడు కట్టప్ప మరియు మాహిష్మతి సైన్యం తిరిగి ధై ర్యాన్ని పుంజుకొని కాలకేయులభరతం పడుతుంటారు కాదనా రంగంలో రుద్రుడై బాహుబలి శత్రువులను తుదముట్టిస్తుంటాడు
చివరగా అంతా తిరిగి మాహిష్మతి రాజ్యం ఆధీనంలోకి వచ్చేస్తుంది క్షణాల్లో విజయం మహిశ్మతిదే అనుకుంటుండగా
ఇదంతా చూస్తున్న భల్లాలదేవ ఒక వైపు సంతోషంగా వున్నా బాహుబలి వీరోచిత పోరాటం తో శత్రుసైన్యం మట్టుపెట్టుకుపోతుంటే తిరిగి యుద్ధంలో గెలిచినా తరువాత మల్లి శివగామి దేవి ఎక్కడ బాహుబలిని మలి రాజుని చేస్తుందో అని భయపడి రాజ్యాధికారం మీద ఆశతో యుద్ధం పూర్తిగా కాకముందే ఇదే యుద్ధంలో బాహుబలిని హతమారిస్తే నేనే రాజుగా ఉండవచ్చు అన్న దురాశతో
ఆలోచన వచ్చిందే తడువుగా వెంటనే కట్టప్ప ను పిలిచి బాహుబలిని వధించమని ఉతర్వులు జారీ చేస్తాడు బల్లలా దేవ
ఇదివిన్న కట్టప్ప ఆశ్చర్యానికి గురై తేరుకుని కుమిలిపోతాడు కానీ కట్టప్ప కు రాజుగా వున్నా వారు ఆదేశించిన మాటే వేదం ఆమాటే శాశనం కాబట్టి విధిలేని పరిష్టితిలో కట్టప్ప మనుసు చంపుకొని బాహుబలిని వెనకాల నుండి పొడుస్తాడు
అదే సమయంలో అక్కడ బాహుబలి భార్య దేవసేన బిడ్డను ప్రసవిస్తుంది ఆ బిడ్డ పేరే అమరేంద్ర బాహుబలి
ఐతే బాహుబలి వంశంలో ఎవ్వరు బతకకూడదు అన్న ఆలోచనతో విజ్జలదేవుడు ఆ తల్లీబిడ్డలను కూడా చంపేయమని భల్లాలదేవ కు చెప్పుతాడు ఎవరైనా కాపాడడానికి అడ్డు వచి నవారందరిని చివరకు నీ కన్నా తల్లి ఐన శివగామి దేవి అడ్డువచ్చిన సరే చంపేయమని భల్లాల దేవా తో అంటాడు అసలే రాజ్యాధికారం మీద ఆశతో కళ్ళు బుద్ది మూసుకుపోయిన భల్లాలదేవ ఆ తల్లి బిడ్డలను చంపేయమని అడ్డువస్తే నా కన్నతల్లి అనికూడా చూడకుండా శివగామి దేవిని కూడా చంపేయండని ఆదేశాలు జారీచేస్తాడు దీంతో ఆ తల్లి బిడ్డలను ఎలాగైనా కాపాడాలని శివగామి దేవి మహేంద్ర బాహుబలి వారసుడు ఐన అమరేంద్ర బహుమాలి ని ఆ బిడ్డను తీసుకొని పారిపోతూ ఆ బిడ్డను కాపాడుతుంది కానీ శివగామి దేవి నీళ్లలో కొట్టుకొని పోయే చనిపోతుంది
అక్కడ అనుకోకుండా దేవసేన వాళ్లకు దొరికిపోతుంది వెంటనే ఆమెను రాజ్యంలో బంధీగ గొలుసులతో కట్టిపడేస్తారు

Post a Comment