Header Ads

H1-B visa new rules The computer programming is just not enough for H1-B visa / హెచ్1 - బి వీసా కొరకు కేవలం కంప్యూటర్ ప్రోగ్రాం వచ్చిఉంటే చాలదు

హెచ్1 - బి వీసా కొరకు  కేవలం కంప్యూటర్ ప్రోగ్రాం వచ్చిఉంటే చాలదు.
అమెరికాలో కంప్యూటర్ నిపుణుల ఉద్యోగాలకు 1 అక్టోబర్ ,2017 నుండి కొత్త హెచ్1 - బి వీసాల జారీ ప్రారంభకానుంది. అయితే భారత  దేశం నుండి వెళ్లే వేలాదిమంది కంప్యూటర్ నిపుణులకు గతంలో వున్నా నిబంధనలకు  కొత్తగ కొన్ని సవరణలు చేయడం వలన అమెరికాకు వెళ్లే వేళ మంది కంప్యూటర్ నిపుణులకు క్లిష్ట తరం కానుంది . సవరణలతో కూడిన కొత్త నిబంధనలు ఇవే .

  •  కొత్త నిబంధనల ప్రకారం కంప్యూటర్ ప్రోగ్రామర్  అంటే ఇది కేవలం సబంధిత విషయాల్లో ఎంట్రీ లెవెల్  (ప్రవేశ ) ఉద్యాగాలు మాత్రమే అని పైగా  వీరికి కూడా మరిన్ని ప్రత్యక అర్హతలు ముక్యంగా కంప్యూటర్ ప్రోగ్రాం కు సంబందించిన ప్రత్యేక అర్హతలు కావాల్సివుంటుంది  
  •   ఉద్యోగం కల్పించే యజమాని ఆ ఉద్యోగం ప్రత్యేక  నైపుణ్యం కల్గివున్నదా లేదా అన్న అంశం పై మరిన్ని అధరాలు చూపాల్సి ఉంటుంది 
  •  ప్రతి సంవత్సరం హెచ్1 - బి వీసా ల కొరకు వేళ సంఖ్యలో దరఖాస్తులు వస్తూవుంటాయి అందులో నుండి కేవలం 65 వేళా మందిని మాత్రమే లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు అయితే నూతన విధానం వలన దరఖాస్తుల వడపోత ఎక్కువగా జగ్రతగ చేయాల్సి ఉంటుందని ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు 
  •  అక్కడి కంపెనీలు వారి ఖర్చులు తగ్గించే విషయంలో భాగంగానే వేరే దేశాల నుండి ప్రవేశ ఉద్యోగులను నియమించుకుంటారు.  స్థానికంగా నియమించుకున్న వుద్యో గులకంటే వీరికి తక్కువ జీతాలు ఉంటాయి  కానీ ఈ కొత్త నిబంధనల వలన అక్కడి కంపెనీలు స్థానికంగా నియమించుకున్న వుద్యో గులకు ఎక్కువగా  జీతాలు చెల్లించవాల్సి రావడంవలన భారీగా నష్టపోవాల్సివుంటుంది 
  • ఇక  మన దేశం నుండి అమెరికాకు వేలాదిమందిని పంపించే పలు కంపెనీల వున్నాయి వారి ద్వారా వెళ్లే నిపుణులు  భారీగా జీతాలు డిమాండ్ చేసే అవకాశముంది 
  • వీటిపై నాయస్థానానికి వెళ్లే అవకాశముంది.  2018 కి సంబంధించి దరఖాస్తులను స్వీకరించే ముందు రోజు మార్చ్ 31 న ఈ ఆదేశాలు జారీచేశారు  సాప్ట్ వేర్ సంస్థల యజ మానులకు కనీసం సమయం ఇవ్వకుండా కొత్త నిబంధనలను జారీ చేశారని న్యాయ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు వీటి పై న్యాయస్థానం లో అప్పీల్ చేసే అవకాశముంది     
వార్త ఈనాడు నుండి సేకరంచడం జరిగింది 

No comments