Header Ads

Mothers day /అమ్మ రోజు శుభాకాంక్షలు


అమ్మ రోజు శుభాకాంక్షలు అమ్మ గురించి  పది మంచి మాటలు 


  1. అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ, అమ్మ కంటే గొప్ప భద్రత ఎక్కడా లేదు. 
  2. ప్రపంచంలోకెల్లా తీయనైన పదం అమ్మ
  3. తల్లిని మించిన ప్రేమమూర్తి ఈ ప్రపంచంలోనే లేదు  
  4. సృష్టిలో ప్రతి ప్రాణికీ మూల కారణం అమ్మ
  5. కణకణలాడే ఎండకు శిరసు మాడినా మనకు తల నీడను అందించే చెట్టే అమ్మ
  6. చారేడు నీళ్ళైన తాను దాచుకోక జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
  7. అమ్మ ప్రత్యక్ష దైవం. అమ్మ ఋణం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేనిది.
  8. దేవుడే లేడనే మనిషున్నాడు, కానీ అమ్మే లేదనువాడు అసలే లేడు
  9. పుట్టిన తర్వాత మొదటగా పలికే మాట అమ్మ 
  10. అందరిని కనే శక్తి అమ్మ ఒక్కతే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే

No comments