లోకంలో అమ్మ నాన్నలను మించినది ఏదిలేదు.
లోకంలో అమ్మా నాన్నలకన్నా గొప్ప దైవము లేదు, అమ్మా నాన్నలకన్నా గొప్ప ధనము లేదు అమ్మా నాన్నలకన్నా గొప్ప ఐశ్వర్యము లేదు అమ్మా నాన్నలకన్నా గొప్ప అంతస్థు లేదు అమ్మా నాన్నలకన్నా గొప్ప పేరు ప్రతిష్టలు లేవు.
పైన వున్నవి ఎన్ని వున్నా అమ్మా నాన్నల హృదయాల్లో చోటు లేకపోతే ఎన్ని వున్నా వ్యర్థమే. ఎందుకంటే ఇవన్నీ సంపాదించేది రేపటి నీ పిల్లల కొరకే అన్న విషయాన్ని తెలుసుకోండి . (అంటే రేపు మీరు అమ్మా నాన్నలే మర్చిపోకు మిత్రమా ...) ఒక్క సరి ఈ వీడియో చుడండి
Post a Comment