Header Ads

Baahubali 2 The Conclusion would cross 1000 crores /

ట్రైలర్ తో సెన్సేషన్ క్రీయెట్ చేసిన బాహుబలి 2 ది కంక్లూజన్ 1000 కోట్లు సాధిస్తుందా!
ఇండియన్ సినిమా హిస్టరీ లో వన్డర్ సృష్టిస్తుందా? మన తెలుగింటి బాహుబలి ప్రపంచంలోనే సరికొత్త రికార్డు నెలకొల్పుతుందా? సౌత్ నుండి వచ్చిన మూవీకి అంత సత్త వుందా? ఫస్ట్ పార్ట్ కె సాహో  బాహుబలి అన్న యావత్ భారత్  సెకండ్ పార్టీకి సలాం చేస్తుందా?యూట్యూబ్ తెల్లబోయేలా బాలీవుడ్ నోరెళ్ళ బెట్టేలా సినిమా టీం సంబ్రహ్మచర్యలలో మునిగి తేలేల  బాహుబలి 2 ది కంక్లూజన్ ట్రైలర్ ను ఒక్క రోజులోనే 5 కోట్ల మంది చూశే శారు .  ఒక్క సినిమా కోసం కేవలం ఒకే  ఒక్క సినిమా  కోసం ఆరేళ్ళు మాట్లాడుకోవడం ఎప్పుడైనా చూశారా!
ఐదేళ్లుగా  జనం ఒకే సినిమా కోసం వెయిట్ చేయడం ఎప్పుడైనా జరిగిందా! వస్తూనే ఒక తెలుగు సినిమా బహుళ భాషల్లో విడుదలై 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ఇంతకుముందెప్పుడైనా సాధ్యమైందా !
పార్ట్ వన్ చూసాక దాని సీక్వెల్ కొరకు రెండేళ్లుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూడడం భారతీయ చలన చిత్ర చరిత్ర లో ఎన్నడైనా విన్నామా!

ప్రభాస్ ,రానా ,అనుష్క ,రమ్యకృష్ణ , నాజర్ , సత్యరాజ్ ల అత్యద్భుత నటనతో    భాక్సాఫిస్ బద్దలైంది ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే కల్లెక్షన్స్ లో ఇండియన్ సినిమాలో చరిత్ర సృష్టించాయి రిలీస్ ఐన  రోజే ఏకంగా 75 కోట్లు వాసులైనాయి  అప్పటివరకు భారతీయ సినిమా చరిత్రలో ఒక్క రోజులో 75 కోట్లు కల్లెక్షన్లు సాధించిన ఎకైక  చిత్రం బాహుబలే.
ఆ తర్వాత బాహుబలి ఎక్కడలేని ఎన్నడూలేని  రికార్డులు స్రుస్థించుకుంటూ పోయింది \
మొత్తం 4000 వేళా స్క్రీన్ ల పై రీలీసవ్వడం ఒక రికార్డు అయితే తెలుగులో ఏకంగా 1600 స్క్రీంలా పై ప్రదర్శించడం ఒక రికార్డు ఇక బాలీవుడ్ లో 1500 ల స్క్రీన్ లు  కోలీవుడ్ లో 350 స్క్రీన్ లు మాలీవుడ్ లో 225 స్క్రీన్ లలో విడుదలైంది ఇవన్నీ ఒకెత్తయితే అమరికలో 135 స్క్రీన్ లలో రిలీస్ కావడం మరో రికార్డు
కేవలం ఇండియా అమెరికా లో మాత్రమే కాదు చైనా జపాన్ లాటిన్ అమెరికా జర్మని తో సహా యూరోపియన్ దేశాలైన థాయిలాండ్ వియాత్నం లావోస్ కంబోడియా మయన్మార్ తైమూర్ కొరియా దేశాల్లోనూ విడుదలైంది ఒక తెలుగు సినిమా ఇన్ని దేశాల్లో రిలీస్ కావడం అదే మొదటిసారి ఇక చానా లో అయితే ఏకంగా 5000 స్క్రీన్ ల లో విడుదల చేశారు మన తెలుగు సినీమలో అత్యదికంగా  వ సులు చేసిన సినిమాల్లో అమీర్ ఖాన్ సినిమా  792 కోట్లు తో  టాప్ లో వుంది మరి ఇప్పుడు బాహుబలి 2 ఆ రికార్డును బ్రేక్ చేసి 1000 కోట్ల రికార్డును సృష్టినుందని అందరు అంటున్నారు
మరి వేచి చూడాలి 

No comments