Header Ads

In Bhadrachala temple today Dhwajaarohana Program

భద్రాచలం లోని శ్రీ సీతారామచంద్ర ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు  సోమవారం ధ్వజారోహణ కార్యక్రమాన్ని చేయనున్నారు.  స్వామి వారిని ముత్తంగి రూపంలో అలంకరించారు.
అలాగే యాగ శాలలో హోమం కూడా నిర్వహించారు ఇవన్నీ చూడ ముచ్చటగా కన్నులపండుగగా భక్తులను ఎంతో ఆకర్షించాయి.  ఉత్సవాల్లో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  అలాగే మందిరాన్ని అనేక పుష్పాలతో  మరియు మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు
ఈనెల 5 న శ్రీ సీతారాముల కల్యాణానికి భారీ ఏర్పాట్లు చేశారు.

No comments