Baahubali 2 Tickets booking offer
బాహుబలి 2 ది కన్ క్లూసన్ ఏప్రిల్ 28న విడుదలకబోతుంది అయితే ఈ సినిమా టిక్కెట్లు ఇపుడే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడానికి ఒక సూపర్ ఆఫర్ తీసుకువచ్చారు. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటంటారా?
అయితే చదవండి మీరు బాహుబలి 2 ది కన్ క్లూసన్ సినిమా టికెట్ బుకింగ్ చేయాలంటే బాహుబలి ది బిగినింగ్ హిందీ సినిమా చూడాల్సిందే. ఈ సినిమాను 7 ఏప్రిల్ నుండి 17 ఏప్రిల్ వరకు దేశ వ్యాప్తంగా 900 థియేటర్లలో ప్రదర్శించ బోతున్నారు. అయితే ఇక్కడ మరో చిక్కు వుంద0డి అదేంటంటే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ , కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రేక్షకులకి ఈ అవకాశం లేదండయ్. ఈ విషయాన్నీ బాహుబలి ది బిగినింగ్ హిందీ వెర్షన్ ను విడుదల చేస్తున్న ధర్మా ప్రొడక్షన్స్ పేర్కొంది.

Post a Comment