war on Liquor I మద్యం పై యుద్ధం మల్లి మొదలైంది
యు పీ లో ప్రభుత్వం మారగానే ప్రజల ఆలోచనలలోను మార్పులొచ్చాయి. ప్రధాన నాగరాల న్నింటిలోను మహిళలు మందు షాపులపై దాడులకు తెగబడుతున్నారు అగ్ర నుంచి గోరఖ్ పూర్ వరకు మహిళలు దాడులతో హడలెత్తిస్తున్నారు. ముఖ్యమంత్రి యోగి ఎఫెక్ట్ మహిళల పై బాగా పనిచేసినట్లుకనిపిస్తుంది.
యు పి ముక్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భాద్యతలు చేపట్టిననుంచి ఆ రాష్ట్రంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మద్యం షాపుల ఫై మహిళలు విపరీతంగా దాడులు చేస్తున్నారు . లఖ్నో భాగ్ పెట్ వరాధపుర్ ఖానాపూర్ ఇలా ఒక్కటేంటి అన్ని ముఖ్య నగరాల్లోనూ మహిళలు విరుచుకుపడుతున్నారు. మద్యం షాపులలోకి దూసుకు పోతున్నారు. అన్ని షాపులలో మద్యం బాటిల్లను పగులగొడుతున్నారు. చాల చోట్ల మహిళలకు మగవారు కూడా తోడవుతున్నారు.
బీహార్లో అమలుచేస్తున్నట్లు యు పి లో కూడా మధ్య నిషేధం అమలు చేయాలనీ మహిళలు కోరుతున్నారు. మద్యం తాగి తమ భర్తలు పిల్లలు చెడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యు పి లో మహిళలు ఎప్పుడు ఎక్కడ ఎలా దడి చేస్తారో తెలియక మద్యం షాపుల యజమానులు భయపడుతున్నారు. దాడు లు జరుగుతున్నపుడు కొంతమంది మద్యం సీసాలను తమతో తీసుకెళ్లి పోతున్నారు. షాపులపైనే కాదు లిక్కర్ లారీల పై కూడా మహిళలు దాడులు చేసి లారీ అద్దాలు పగులగొడుతూ విరుచుకు పడుతున్నారు. స్వచ్చందంగానే మహిళలు దాడులు జరుపుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. కొన్ని చోట్ల దాడులను అడ్డుకునేందుకు ఎదిరించిన పోలీసులపైన కూడా మహిళలు విరుచుకు పడుతున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పెద్దగా పట్టించుకోలేదని అందుకే చివరకు వేరే దారిలేక మావాళ్లను కాపాడుకోడా నికి దాడులు చేయక తప్పడం లేదని మహిళలు అంటున్నారు. అంతేకాకుండా నాటుసారా బట్టీలు బార్లు సైతం మహిళలు విడిచిపెట్టడం లేదు. మధ్య నిషేధం లేకపోవడంవల్ల రోజు అత్యా చారలు జరుగుతున్నాయని మహిలలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మద్యనిషేధం విధించే వరకు దాడులు తప్పవంటూ హెచ్చరిస్తున్నారు.
మరి ముఖ్యమంత్రి గారు తన రాష్ట్ర మహిళలకు మొదటి బహుమతిగా ఓట్లు వేసి గెలిపించినందుకు కృతఙతగా వారి కోరుతున్నది చేస్తాడు లేక అందరిలాగే మాట దాటేస్తాడా వేచి చదలి మరి.
మరి యు పి మహిళలు చేస్తున్న పోరాట0 అన్నమిగితా రాష్ట్రాలకు పాకుతుందా ఈ పోరాటాన్ని చూసి ఇంకెంత మంది మహిళలకు పౌరుషం వస్తుందో మరి .
వార్త ఆంధ్రజ్యోతి నుండి సేకరించబడింది .

Post a Comment