Header Ads

only one rupee for traveling to any distance

కేవలం ఒక రూపాయితో ఎంత దూరమైనా ఆ బస్సులో ప్రయాణం చేయవచ్చు. అవును ఇది నిజం కోల్కతా లో బయో గ్యాస్ ఇంధనం తో నడిచే బస్సును ఫస్ట్ టైం ప్రారంభించారు. ఇలా  తక్కువ ధర  ఇందన0   తో నడిచే బస్సును ప్రవేశ పెట్టడం ఆగ్నేయాసియా లో ఇదే మొద టి సా రి.
అంతే కా దండీ ఇందులో ఇంకో ప్రత్యేక సౌకర్యం కూడా వుంది అదేంటంటే ఇందులో బస్సు నడిచే రూటులో సుమారు 40 కిలో మీటర్లు ఎంత దూరం వెళ్లాలన్న టికెట్ ధర కేవలం ఒక్క రూపాయి మాత్రమే
ఐతే ఇలాంటి బస్సులను ఈ నెలాఖరు వరకు ఇంకా 4 బస్సులను మరియు ఈఏడాది చివరికల్లా మరో 10 బస్సులను అందుబాటులోకి తెస్తామని ఫీనిక్స్  ఇండియా రీసెర్చ్ చైర్మన్ శ్రీ జ్యోతి ప్రకాష్ దాస్ గారు తెలియ చేశారు . అంతే కాకుండ ఆ 15, 20 యేండ్ల నాటి పాత  బస్సులను కూడా బయో గ్యాస్ ఇంధనం తో నడిచేటట్లు రూపకల్పన చేసి వాటికీ కొత్త గ చేయొచ్చు అని కూడా ఆయన అన్నారు అలాగే  ఇలాంటి బస్సులను నడపటానికి ప్రభుత్వం నుండి అనుమతి తీసుకుంటున్నామని  కూడా  జ్యోతి ప్రకాష్ దాస్ గారు తెలియ చేశారు
Only one rupee ticket for bus traveling to any distance / ఎంత దూరానికైనా ఒక్క రూపాయే!






No comments